కోవూరు: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

85చూసినవారు
కోవూరు: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్ట్
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని కోవూరు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరిని, గంజాయి కుంటున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి పది కేజీల గంజాయి, రూ. 4 వేలు నగదు, ఒక స్కూటీస్ స్వాధీనం చేసుకున్నట్లు కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నిందితులను డిమాండ్ కు తరలిస్తున్నారు తెలిపారు. మత్తు పదార్థాలను అరికట్టమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్