పడుగుపాడులో జోరందుకున్న ప్రచారం

67చూసినవారు
పడుగుపాడులో జోరందుకున్న ప్రచారం
కోవూరు మండలంలోని పెద్దపడుగుపాడులో ఆదివారం టీడీపీ నేతలు ప్రచారం చేశారు. టీడీపీ గ్రామ ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో 98, 99, 100 బూతులు ఇంటింటి ప్రచారం చేశారు. కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డికి, ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పడుగుపాడు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్