టీడీపీ లో చేరిన మాజీ జెడ్పిటిసి మల్లవరపు సుబ్బారెడ్డి

14426చూసినవారు
టీడీపీ లో చేరిన మాజీ జెడ్పిటిసి మల్లవరపు సుబ్బారెడ్డి
కందుకూరు ప్రాంతానికి చెందిన మాజీ జడ్పిటిసి మల్లవరపు సుబ్బారెడ్డి( కరెంటు సుబ్బారెడ్డి) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసానికి చేరుకున్న మల్లవరపు సుబ్బారెడ్డి ఈ మేరకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం పార్టీ కండువా కప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్