ముఖ్యమంత్రి నిర్ణయం పై గౌడ సంఘ నేతల కృతజ్ఞతలు

74చూసినవారు
కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల్లో కేటాయింపులో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించడం ఎంతో హర్షనీయమని గౌడ సంఘం నేత టీడీపీ సీనియర్ నాయకులు బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు నెల్లూరు నగరంలోని కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో ఆదివారం గౌడ సంఘం నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. జానా రామచంద్రయ్య, అన్నం దయాకర్ గౌడ్, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్