రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

66చూసినవారు
నెల్లూరులో శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు అర్చకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఉండాలని ఆకాంక్షించారు. మాలేపాటి సుబ్బానాయుడు తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్