నెల్లూరు: రహదారిపై గురుకుల టీచర్ల వంటావార్పు

69చూసినవారు
తమను పర్మినెంట్ చేయాలని గురుకులం టీచర్స్ సమ్మె పోరాటంలో భాగంగా నెల్లూరు ఐటిడిఏ కార్యాలయం ఎదుట శనివారం వంటావార్పు కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువుల పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్య ధోరణి తగదన్నారు. సిపిఎం నెల్లూరు రూరల్ కార్యదర్శి బత్తల కిష్టయ్య, గురుకులం టీచర్స్ జిల్లా అధ్యక్షులు తార, జిల్లా నాయకుల కిషోర్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్