నెల్లూరు: రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కోటంరెడ్డి

80చూసినవారు
నెల్లూరు: రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని వైయస్సార్ నగర్ లో బుధవారం రోడ్డు విస్తరణ పనులను టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాలను మార్చిన తర్వాత, రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు, క్లస్టర్ ఇంచార్జ్ మన్నేపల్లి రఘు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్