నెల్లూరు: శ్రీ గురువాయూర్ మహావిష్ణు దేవస్థానం

58చూసినవారు
నెల్లూరు: శ్రీ గురువాయూర్ మహావిష్ణు దేవస్థానం
నెల్లూరు వేదాయపాలెం స్వామి అయ్యప్ప దేవస్థానంలో వేంచేసి ఉన్న గురువాయూరు మహావిష్ణుస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస సందర్భంగా బుధవారం తిరుప్పావై కార్యక్రమం ఘనంగా జరిగినది. సాయంత్రం గోదాదేవికి అర్చన ప్రాకారోత్సవాలు ఆండాళ్ నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి పిటి జగన్నాథం పద్మజాదంపతులు ఉభయకర్తలుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గూడల శేషగిరిరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్