నెల్లూరు: గిరిజన గురుకుల పాఠశాల టీచర్ల భిక్షాటన

81చూసినవారు
గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ టీచర్లు మంగళవారం నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ టీచర్లుగా తక్కువ వేతనాలతో ఏళ్ల తరబడి పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు, జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమను పర్మినెంట్ చేయాలని నెల రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్