నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రసన్న గణపతి నామినేషన్

51చూసినవారు
రాడికల్ పార్టీ అఫ్ ఇండియా (అంబేడ్కర్) నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పుంగనూరు ప్రసన్న గణపతి బుధవారం నామినేషన్ను దాఖలు చేశారు. ఆయన అభిమానులు మిత్రులు వెంటరాగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన నెల్లూరు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరి నారాయణన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్