వరద బాధితులకు సమతా నర్సింగ్ హోమ్ నిర్వాహకుల సహాయం

72చూసినవారు
వరద బాధితులకు సమతా నర్సింగ్ హోమ్ నిర్వాహకుల సహాయం
విజయవాడ వరద బాధితులకు నెల్లూరు పొగతోట సమతా నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు, డాక్టర్ సుజాతమ్మ గురువారం మంత్రివర్యులు పొంగూరు నారాయణను వారి ఇంటి వద్ద కలిసి లక్ష రూపాయల చెక్కును అందజేశారు, ఈ సందర్భంగా మంత్రి నారాయణ వారికి అభినందనలు తెలియజేశారు, ఇటువంటి విపత్కర సమయాల్లో అందరూ స్పందించాలని మంత్రి కోరారు.

సంబంధిత పోస్ట్