35 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఇన్ స్పెక్టర్

64చూసినవారు
35 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఇన్ స్పెక్టర్
నెల్లూరు తూనికలు, కొలతల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. 35 వేలు లంచం తీసుకుంటూ ఇన్ స్పెక్టర్ సాయి శేఖర్ అధికారులకి చిక్కారు.

సంబంధిత పోస్ట్