నాలుగు రోజుల పాటు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

79చూసినవారు
నాలుగు రోజుల పాటు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కాన్సెప్ట్ తో విజయవంతంగా సెప్టెంబర్ 2న డిప్యూటి సిఎం జనసేన అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆగష్టు 30 నుంచి 4 రోజుల పాటు నిర్వహించాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. నెల్లూరు గోమతి నగర్ లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకల విషయమై సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్