జనవాణితో సమస్యల సత్వర పరిష్కారం

84చూసినవారు
జనవాణితో సమస్యల సత్వర పరిష్కారం
క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. శనివారం స్థానిక గోమతి నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్