దండు కు ఆత్మీయ సన్మానం

60చూసినవారు
దండు కు ఆత్మీయ సన్మానం
తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేసిన మనుబోలు మాజీ ఉపసర్పంచి దండు చంద్రశేఖర్ రెడ్డిని టిడిపి యూత్ సోమవారం మనుబోలు లో ఘనంగా సన్మానించారు. ఆయన వసతి గృహంలో కలిసి అభినందించి, శాలువా కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. పార్టీ కోసం పనిచేసిన తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు పెంచలయ్య శ్రీహరి కామేశ్వరరావు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్