విలుకానిపల్లిలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

59చూసినవారు
తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరిక మేరకు పుస్తకాల పంపిణీ జరిగింది. ఇటీవల నూతన సంవత్సరాల శుభాకాంక్షల రూపంలో సోమిరెడ్డికి పలువురు అందజేసిన పుస్తకాలను ఆయన మనుమడు రణదేవ్ రెడ్డి, మనుమరాలు అమైరా విద్యార్థులకు శనివారం పంపిణీ చేశారు. సర్పంచ్ గోపిరెడ్డి పావని, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్