మనుబోలు: మెగా పేరెంట్స్ మీట్ కు రూ. 96, 400 నిధులు మంజూరు

83చూసినవారు
మనుబోలు: మెగా పేరెంట్స్ మీట్ కు రూ. 96, 400 నిధులు మంజూరు
ఈనెల 7న మనుబోలు మండలంలోని అన్ని పాఠశాలలో జరిగే మెగా పేరెంట్స్ మీట్ కు 96, 400 రూపాయల నిధులు మంజూరైనట్లు ఇన్‌ఛార్జ్ ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని 53 పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు ఈ నిధులను వినియోగించుకొని మెగా పేరెంట్స్ మీట్ ను విజయవంతం చేయాలని కోరారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా మెగా పేరెంట్స్ మీట్ కు హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్