వైభవంగా సూలప్ప పూజ మహోత్సవం

71చూసినవారు
వైభవంగా సూలప్ప పూజ మహోత్సవం
శ్రీకామాక్షితాయి సంగమేశ్వర స్వామి మహోత్సవాల్లో భాగంగా బుధవారం మనుబోలు మండలంలోని బద్దేవోలు క్రాస్ రోడ్ లోని సంగమేశ్వర ఆలయంలో వైభవంగా సూలప్ప సేవను నిర్వహించారు. అర్చకులు సాయికుమార్ శర్మ విఘ్నేశ్వర పూజ నవగ్రహాలకు పూజ కలశ పూజలు నిర్వహించారు. సూలప్పకు ప్రసాదంగా ఉంచిన కొడి ముద్దను భక్తులకు పంపిణీ చేశారు. భార్య భర్తలు ఈ కొడి ముద్దను తింటే సంతానం వానికి సంతానం కలుగుతుందని విశ్వాసం.

సంబంధిత పోస్ట్