మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అవ్వడానికి అదే కారణం: సత్య నాదెళ్ల

79చూసినవారు
మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అవ్వడానికి అదే కారణం: సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అవడంపై ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ట్విటర్లో వివరణ ఇచ్చారు. 'సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్టైక్ నిన్న ఓ అప్డేడేట్ రిలీజ్ చేసింది. అదే క్రాష్ కు కారణం. సమస్యను గుర్తించాం. కస్టమర్స సాంకేతిక గైడెన్స్ అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచ చరిత్రలోనే ఇది అతి పెద్ద సంక్షోభం. త్వరలోనే పరిష్కరిస్తాం' అని తెలిపారు. అటు క్రౌడ్ స్ట్రైక్ కూడా వినియోగదారులకు సారీ చెప్పింది.

సంబంధిత పోస్ట్