సర్వేపల్లిలో ఏ పార్టీ గెలుస్తుంది?

1047చూసినవారు
సర్వేపల్లిలో ఏ పార్టీ గెలుస్తుంది?
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో 1955 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు ఇండిపెండెంట్, సీపీఐ ఒకసారి గెలుపొందింది. 2014, 2019లో వైసీపీ విజయం సాధించగా.. ఈ సారి కూడా హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తుందని వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్థన్ రెడ్డి ధీమాగా ఉండగా, టీడీపీ కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పూల చంద్రశేఖర్ తమదే గెలుపంటూన్నారు. సర్వేపల్లిలో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా ఉండనున్నది.

సంబంధిత పోస్ట్