అధ్వానంగా మారిన కృష్ణాపురం- అయ్యవారిపల్లి రోడ్డు మార్గం

70చూసినవారు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం గ్రామం నుంచి అయ్యవారిపల్లి వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా ఉంది. కృష్ణాపురం నుంచి అయ్యవారిపల్లి చెర్లోపల్లి కుర్రపల్లి వైపుగా నిత్యం వందల కొద్ది వాహనాలు ఈ రోడ్డు మార్గాన వెళ్తుంటాయి. గతంలో టిప్పర్లు, భారీ వాహనాలు తిరగడంతో రోడ్డు ఇలా మారిందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్