తోటల చెరువుపల్లిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

81చూసినవారు
తోటల చెరువుపల్లిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి సచివాలయం కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెద్ద మౌలాలి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. సచివాలయం సిబ్బంది వారందరికీ స్వీట్లు, మిక్చర్ అందజేశారు.

సంబంధిత పోస్ట్