కలిగిరి మండల కేంద్రంలో ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. తాజాగా గురువారం ఎదురుగా వస్తున్న రెండు లారీల వలన సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉదయగిరి, వింజమూరు, ఆత్మకూరు నుంచి ఈ మార్గంలోనే ఎక్కువగా కావలికి వాహనాలు వెళ్తుండడం. ప్రధానంగా కరిగిన దేవస్థానం సెంటర్లో రోడ్డుపక్కనే దుకాణాలు ఉండడంతో ఎదురెదురుగా వాహనాలు వస్తే ఇబ్బంది తప్పడం లేదు.