టిడిపి కండువాలతో డాన్సులు వేసిన టిడిపి నాయకులు

69చూసినవారు
టిడిపి దుత్తలూరు కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం ఆధ్వర్యంలో దుత్తలూరు మండల కేంద్రంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి పాటలకు నాయకులు పార్టీ కండువాలు తిప్పుతూ డాన్సులు వేశారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అనంతరం స్థానికంగా ఉన్న ప్రజలకు టిడిపి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉదయగిరి కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్