నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. నిన్నటి వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉదయగిరి నియోజకవర్గం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జడ్పీ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గం సమస్యలపై తన వాణి వినిపించేందుకు పాల్గొనడం జరిగినది. పలు సమస్యల గురించి ఎమ్మెల్యే మాట్లాడారు.