ఉదయగిరి: సాగునీటి సంఘ అధ్యక్షులతో ఎమ్మెల్యే సమావేశం

73చూసినవారు
వింజమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటి సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టిసి మెంబర్లతో గురువారం సమావేశమైయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించామని, ఎన్నికైన ప్రతి ఒక్కరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల టిడిపి అధ్యక్షులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్