ఉదయగిరి: అరుణాచలం కు ప్రత్యేక బస్సు ప్రారంభం

64చూసినవారు
ఉదయగిరి: అరుణాచలం కు ప్రత్యేక బస్సు ప్రారంభం
ఉదయగిరి డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసు ఉదయగిరి నుంచి దుత్తలూరు, వింజమూరు, ఆత్మకూరు మీదుగా సిరిపురం, గోల్డెన్ టెంపుల్ అరుణాచలం చేరుకొని, భక్తుల దర్శనం అనంతరం తిరిగి ఉదయగిరి చేరుతుంది. టికెట్ ధర ఒక్కొక్కరికి రూ. 1650 గా నిర్ణయించారు. బస్సును ఉదయగిరి సెంటర్లో డిపో అసిస్టెంట్ మేనేజర్ నాగభూషణం, ఎడిసి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్