వరికుంటపాడు: ప్రమాదకరంగా మలుపు

61చూసినవారు
వరికుంటపాడు మండలం అలివేలు మంగాపురం నుంచి జడదేవి వెళ్లే రోడ్డు మార్గం ప్రమాదకరంగా ఉంది. జడదేవి సమీపంలో మలుపు వద్ద రోడ్డుపై ఇసుక ఉండడం ద్వారా ద్విచక్ర వాహనదారులు భయపడుతున్నారు. మలుపు కావడంతో దూరంగా వచ్చే వాహనాలను గుర్తించలేక దగ్గరగా వచ్చినప్పుడు సడన్ బ్రేక్ కొడితే జారిపడే అవకాశం ఉందని భయపడుతున్నారు. మలుపు వద్ద ఇసుక లేకుండా శుభ్రపరిచి, అలాగే ఒక బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్