టన్నెల్ ప్రమాదం.. CM రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్

67చూసినవారు
టన్నెల్ ప్రమాదం.. CM రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని సహాయక చర్యలపై ఆరా తీశారు. మరోవైపు SLBC టన్నెల్ దగ్గర కాంట్రాక్టర్, ఏజెన్సీలు, రెస్క్యూ సిబ్బందితో మంత్రులు ఉత్తమ్, జూపల్లి సహాయక చర్యలపై చర్చిస్తున్నారు. సొరంగంలో 8 మంది చిక్కుకోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్