SLBC టన్నెల్ ఆపరేషన్‌కు హైడ్రా బృందాలు

68చూసినవారు
SLBC టన్నెల్ ఆపరేషన్‌కు హైడ్రా బృందాలు
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది14 కి.మి దూరంలో చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో హైడ్రా DRF సిబ్బంది కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. మరోవైపు మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అయితే 7 కి.మి తర్వాత ఆక్సిజన్ అందకపోవడంతో సహాయక బృందాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

సంబంధిత పోస్ట్