'కొత్తగా చెప్పేదేమీ లేదు'

52చూసినవారు
'కొత్తగా చెప్పేదేమీ లేదు'
కేశినేని భవన్‌లో శుక్రవారం ఎంపీ కేశినేని నాని మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 'ఫేస్‌బుక్‌లో వివరాలన్నీ పెట్టా.. కొత్తగా చెప్పేదేమీ లేదు. అధినేత ఆదేశాలు శిరసావహిస్తానని స్పష్టంగా చెప్పాను. అది ఎవరికి ఎలా అర్థమైతే అలా రాసుకోండి. మీడియాను పట్టించుకోవడం ఎప్పుడో మానేశా'నని నాని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్