వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు

58చూసినవారు
వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు
AP: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రతివాదులతో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ గతంలో దాఖలు చేసిన సీబీఐ పిటిషన్‌ను, సునీత పిటిషన్‌ను జత చేసింది. విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్