కలుపు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు

84చూసినవారు
కలుపు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు
రైతులు వరి, మొక్కజొన్న, పెసర, మినుము, కంది, వేరుశనగ వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు పంటలకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. కలుపు మొక్కలు పంట దిగుబడిని తగ్గిస్తాయి. కావున ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్దితులలో వాడకూడదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్