ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు స్పాట్ డెడ్ (వీడియో)

79చూసినవారు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌ - పిలిభిత్‌లో గురువారం అర్థరాత్రి పెళ్లికి వెళ్లి వస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్