ఏపీకి పవన్ నాయకత్వం వహించాలి: VSR

66చూసినవారు
ఏపీకి పవన్ నాయకత్వం వహించాలి: VSR
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పే ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు(సీఎం చంద్రబాబు) నాయకత్వం వహించలేరన్నారు. నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణకే ఉందని అభిప్రాయపడ్డారు. ’ఏపీలోని NDA పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి  ఆయన’ అని విజయసాయిరెడ్డి కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్