శ్రావణమాసం రెండు శుక్రవారం సందర్భంగా జగ్గయ్యపేట శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి మఠంలో కుంకుమ పూజలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం 10 గంటలకు అందరు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. సామూహిక కుంకుమ పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.