జగ్గయ్యపేట జనసేన పార్టీ కార్యలయంలో విజయోత్సవ వేడుకలు

75చూసినవారు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అభ్యర్థులు చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక కోదాడ రోడ్ లో గల జనసేన పార్టీ కార్యలయంలో విజయోత్సవ వేడుకలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరాం చినబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గెలువులో పవన్ కళ్యాణ్, జనసైనికులు కృషి ఎంతో ఉంది అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్