మైలవరంలో విద్యార్థిని మృతి పై పోలీసులు విచారణ

77చూసినవారు
మైలవరం లో ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం విద్యార్థిని రోషిని మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈమె మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు హాస్టల్ లో విద్యార్థులను విచారణ చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన రోషిని గా పోలీసుల గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్