నందిగామలో ఎన్డీయే కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

83చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నీయోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నందిగామ పట్టణంలో ఎన్డీయే కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య విస్తృతగా ప్రచారానికి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్