ఏ. కొండూరులో బీఎస్పీ అభ్యర్థి ప్రచారం

76చూసినవారు
తిరువూరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కీ పోగు వందన్ కుమార్ బుధవారం ఏ కొండూరు మండలం పాత కొండూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఎస్పీ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్