ఏ. కొండూరు పోలీస్ స్టేషన్ తనిఖీలు

62చూసినవారు
ఏ. కొండూరు పోలీస్ స్టేషన్ తనిఖీలు
తిరువూరు సబ్ డివిజన్ పరిధిలోని చెక్ పోస్ట్, ఏ. కొండూరు పోలీస్ స్టేషన్, స్ట్రాంగ్ రూమ్, లను శుక్రవారం అర్ధరాత్రి తిరువూరు ఎస్సై కెవిజెవి సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. చెక్ పోస్ట్ లో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఏ కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో పోలీస్ సిబ్బందితో గస్తీలు తిరిగారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్