ఉదృతంగా ప్రవహిస్తున్న గంపలగూడెం కట్టలేరు వాగు

61చూసినవారు
తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం తోటమూల- పెనగడప గ్రామాల వద్ద కట్టలేరు వాగు సోమవారం ఉదృతంగా ప్రవహిస్తుంది. వరద నీరు పరవాళ్ళు తొక్కటంతో ఈ గ్రామాల మధ్య బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సుమారు 20 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు వాగుపై వరద నీరు ప్రమాదపరితం గా మారిందని స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్