కోలాహాలంగా నామినేషన్

58చూసినవారు
విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం నామినేషన్ వేసేందుకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు తన నివాసం నుండి భారీ ర్యాలీతో బయలుదేరారు. మేళ తాళాలు నడుము బిజెపి, జనసేన, జెండాలతో జై టిడిపి జై జై టిడిపి అంటూ నినాదాలతో కోలాహాలంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్