ముమ్మరంగా కొనసాగుతున్న తొలగింపు పనులు

64చూసినవారు
ముమ్మరంగా కొనసాగుతున్న తొలగింపు పనులు
ప్రకాశం బ్యారేజ్‌ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ విస్తృతంగా సాగుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు అధికారులు, డైవింగ్ టీమ్‌ ఎంతో కృషి చేస్తున్నారు. బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకు వచ్చారు.

సంబంధిత పోస్ట్