విజయవాడ పరిసర ప్రాంతాలలో ఇటీవల కురిసిన వర్షాలకు గాను వరదల్లో మునిగిపోయిన ప్రదేశాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పరిశీలించారు. గురువారం విజయవాడ మునగటానికి కారణమైన బుడవేరు ను అక్కడ జరుగుతున్న పనులను పరీక్షించారు. గొడవేరు గండిపడిన ప్రాంతాన్ని సందర్శించి పనులు విషయమై అడిగి తెలుసుకున్నారు. విజయవాడ ముంపు ప్రాంతానికి గురవకుండా కట్టు తిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.