టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు

80చూసినవారు
టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు
టీడీపీ ఏపీ అధ్యక్షుడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం ప్రకటించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం ఆ పదవిలో అచ్చెన్నాయుడు ఉండగా.. ఆయన స్థానంలో పల్లా శ్రీనివాస్ రావును నియమించారు.

సంబంధిత పోస్ట్