నరసింహస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

548చూసినవారు
నరసింహస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి
చిలకలూరిపేట పట్టణంలోని 6వ వార్డ్ పోలిరెడ్డిపాలెంలో ఉగాది పండగ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొలుపులలో మంగళవారం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ఈ తెలుగు సంవత్సరాది నుంచి ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. అనంతరం తెలుగు ప్రజలందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్