హిందువులపై దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

58చూసినవారు
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లు ముసుగులో మైనార్టీలైనటువంటి హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బుధవారం దాచేపల్లి పట్టణంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాలసార్వభౌమత్వాన్ని కాపాడుతుంటారని ఆయా దేశాల అభివృద్ధికి కృషి చేస్తారని అలాంటి అమాయక హిందువులపై హిందూ మహిళలపై అత్యాచారాలు దోపిడీలు చేయడం చాలా విచారకరమైన విషయం అని అన్నారు.

సంబంధిత పోస్ట్