మాచర్ల ఎంపీడీఓకు ప్రతిభ అవార్డు

66చూసినవారు
మాచర్ల ఎంపీడీఓకు ప్రతిభ అవార్డు
మాచర్ల ఎంపీడీఓ సరోజిని దేవి ప్రతిభ అవార్డు గురువారం అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు ప్రభుత్వం ప్రశంసాపత్రాలు అందజేయగా, మాచర్ల ఎంపీడీఓ ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్