కారంపూడి రైతులు హర్షం చేస్తున్నారు: ఎమ్మెల్యే

76చూసినవారు
కారంపూడి రైతులు హర్షం చేస్తున్నారు: ఎమ్మెల్యే
కారంపూడి మండలం లక్ష్మీపురం మేజర్ కాలువలో పూడికతీత పనులు పూర్తవడంతో గురువారం రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. వైసీపీ పాలనలో సాగునీటి కాలువల్లో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో నీరు సరిగ్గా పారక ఆయకట్టులోని చివరి భూములకు సాగునీరు అందడంలేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి జేసీబీలతో కాలువల్లో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్